నేడు మహానటుడు ఎస్వీ రంగారావు శతజయంతి.

ఎస్వీ రంగారావు ప్రతిభను గురించి  ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపు వేసిన చిత్రానికి ముళ్ళపూడి వ్యాఖ్యానం.
క్లిష్టపాత్రల్లో చతురంగారావు..
దుష్టపాత్రల్లో క్రూరంగారావు..
హడలగొట్టే భయంకరంగారావు..
హాయిగొలిపే టింగురంగారావు..
రొమాన్సులో పూలరంగారావు..
నిర్మాతల కొంగుబంగారావు..
స్వభావానికి ఉంగారంగారావు..
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు..
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వీ రంగారావు..
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు..
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
....... అవును నిజం!

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top