మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.

-----------------------------------------------
అంశం : రాజకీయం, ఎన్నికలు

ప్రశ్న సంఖ్య - 37
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------
Reactions:

Post a Comment

  1. అయోధ్య తీర్పు ఈ నెలలోనే వస్తుందట. ఈ ప్రశ్న ఆ తరువాతే అడగండి.

    ReplyDelete
    Replies
    1. అయోధ్య తీర్పు ఈ ఎన్నికలయిపోయేదాకా సాగదీస్తారులెండి. ఏదో అద్భుతం జరిగితే తప్ప మోడీ యే మళ్ళీ ప్రధాని అవుతారు.

      Delete
    2. నీహారిక గారూ, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం నెలాఖరు వరకేనట. అప్పటి లోపల అయిదారు ముఖ్య కేసులు కొలిక్కి వస్తాయని కొందరి అంచనా.

      Delete
    3. అయోధ్య తీర్పు వచ్చినా ఈ ఎన్నికలపై అంత తీవ్ర ప్రభావం చూపక పోవచ్చు.

      Delete
    4. అయోధ్య తీర్పు ఎలా ఒచ్చినా మోడీ దాన్ని ఉపయోగించుకోగలడు. అనుకూలంగా ఒస్తే, అది తమ ప్రతిభ అని చెప్పుకోగలడూ.. వ్యతిరెకంగా వొస్తే "మేముంటేనే ఇలా జరిగింది. ఇక మేము లేకపోతే ఇంకా ఎంత జరుగుతుందో అలోచించండి" అని చెప్పుకోగలడు. జనాల్ని రెచ్చగొట్టకుండా ఒక్క సీటూ కూడా గెలిచేంత సీన్ మోడీకి గానీ, బీజేపీకి గానీ లేదు.

      అట్టర్ ఫ్లాపైన నోట్ల రద్దు, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, పెట్రోలు రేట్లు తమ రికార్డ్లు తామే ప్రతి రోజూ బద్దలుకొట్టోవడం.. ఇంత ధారుణమైన పరిస్తితుల్లోకూడా మోడీ వ్యతిరేకత వీధుల్లో దాకా రావట్లేదంటే కారణం వీధుల్లో తన అభిమానులు చేసే హింసే.

      అర్బన్ నక్షలిజం అని కొత్తగా ఒకటి తెరపైకి తెచ్చి తనమీద సానుభూతి పెంచుకోవడంతోబాటు, విజయవంతంగా ప్రజల్ని పై సమశ్యలనుండి చూపు మల్లించాడు.

      Delete
    5. పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు...

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top