నమస్కారం,
ప్రింట్ మీడియాలో వారపత్రికకు మంచి పేరు సూచించండి.
రెండు నుండి ఐదు అక్షరాల లోపు ఉంటే మంచిది.
ప్రజల పక్షం అనే అర్ధం వస్తే మంచిది.
ఇతర మంచి సందేశాత్మకమైనదైనా సూచించగలరు.
- పల్లా కొండల రావు.
Reactions:

Post a Comment

 1. Replies
  1. జనత కూడా ఉన్నది నరసింహరావు గారు.

   Delete
 2. వారపత్రికకి ప్రజలతో సంబంధం ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. మీ ఉద్దేశ్యం అర్ధం కాలేదు. ప్రజలతో కాక మరెవరితో ఉంటుంది?

   Delete
  2. సాధారణంగా దినపత్రికలకే ప్రజలు సంబంధించిన పేరు ఉంటుంది కాబట్టి. వారపత్రికలు కుటుంబ పత్రికలు కదా.

   Delete
  3. ఎ పత్రికైనా ప్రజలతోనే సంబంధం కలిగి ఉంటుందండీ.

   Delete
 3. వారం వారం (టాగ్ లైన్ : మనోభిరామం)
  మనోభిరామం (టాగ్ లైన్ : వారం వారం)
  ప్రజామోదం
  భావ ప్రకాశం
  భావ జగత్తు
  మీరూ మేమూ
  మీ మాట మా నోట

  నా ఓటు వారం వారం (టాగ్ లైన్ : మనోభిరామం)
  మనోభిరామం (టాగ్ లైన్ : వారం వారం)

  ReplyDelete
 4. "జనవిజయం" అనే పేరు దీనికి కూడా బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తోందండీ !
  "ప్రజాపధం" బాగానే ఉండొచ్చు..

  ReplyDelete
  Replies
  1. జనవిజయం కొన్ని కారణాల రీత్యా ఇతరులకు ఇవ్వడమైనది. కొంతకాలం నేనే ఎడిటర్ గా పని చేస్తాను. వారు నడపలేకపోతే ఆ టైటిల్ మనకే ఉంటుందండీ.

   Delete
 5. మరిన్ని పేర్లు చూసి వాటిలో ఐదింటిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆ పేరుతొ దేశంలో ఎక్కడా పత్రిక రిజిస్టర్ అయి ఉండకూడదు.

  ReplyDelete
 6. కంటెంట్ జనరలా, పొలిటికలా, మత పరమా, సాహిత్య పరమా, సందేశాత్మకమా, యువ సంబంధమా తెలియపర్చ గలరు.

  ReplyDelete
  Replies
  1. జనరల్ అయి ఉండవచ్చు అన్న ఊహతో ...
   జేగంట
   జడగంట
   మువ్వల సవ్వడి
   మనదే లోకం
   మన లోకం
   తేట గీతి
   జన వనం
   సంరంభం
   సారధ్యం
   మేలుకొలుపు

   Delete
  2. ప్రజారణ్యం
   అపరంజి
   ఆదరణ
   ఆలోచన
   మధురం
   సమయం
   సుమధురం
   సమాజం
   సహజం
   స్ఫూర్తి
   కిరణం
   ఉషస్సు
   జనావని
   అవని
   పావని
   జన ధ్వని

   Delete
  3. మనోగతం
   ప్రజా హితం
   మకుటం
   మనస్సాక్షి
   మనోహరం
   మాటామంతీ
   తోరణం
   మనోఙ్ఞ
   సరస
   సరసిజ
   దర్శిని
   వారుణి
   జనని
   ఒక్క మాట
   సౌరభం

   Delete
  4. మహోదయం. మీ కోసం
   సుతరామూ . సుతారం
   కొత్త తీరం. కొత్త వారం
   కొత్త నడక . చెప్పాలంటే ...
   చెవిలో మాట. వరాల మూట
   కొత్త టపా. నీలి కన్ను
   అసిధార . కొంచెం కొంచెం
   మీ వారం. నేడే చూడండి
   కొత్త కానుక. సరా సరి
   సరా! సరి! రాజ మార్గం
   సు దీర్ఘం . రాజధాని
   అణా కాణీ. కొత్త బోణీ
   కొత్త వాణి . మూజువాణి
   సరిజోడు . నవ నాడి
   కొత్త జోడు . కొత్త జోడీ
   హలో నేస్తం . కొత్త నేస్తం
   స్నేహ హస్తం. రేలా రే
   ఒక రాగం . సరి కొత్తగా
   నును మెత్తగా . యదార్ధం
   పలుకు తేనియ తేనె పలుకు. లు
   మీకు తెలుసు. మీ కోసం
   రాజ మార్గం . చెర్నాకోల
   స్వర్ణమాల తూనీగా తూనీగా
   తూనీగ . మాటే మంత్రం
   మాటా తూటా. పూదోట
   వనమాలి . నవ-me
   వానజల్లు . చిత్తజల్లు
   కొత్త కన్ను. తీపి జున్ను
   వాలు కన్ను . వేకువ
   కువకువ. కుహుకుహు
   అహరహం. నవ రధం
   పలికే రాగం. పలుకే రాగం
   కొత్త పలక . పలకా బలపం

   Delete
  5. జేగంట. జడగంట
   మువ్వల సవ్వడి . మనదే లోకం
   మన లోకం . తేట గీతి
   జన వనం . సంరంభం
   సారధ్యం. మేలుకొలుపు
   ప్రజారణ్యం . అపరంజి
   ఆదరణ . ఆలోచన
   మధురం . సమయం
   సుమధురం. సమాజం
   సహజం. నవ స్ఫూర్తి
   కిరణం. నవ ఉషస్సు
   జనావని. అవని
   పావని. జన ధ్వని
   మనోగతం. ప్రజా హితం
   మకుటం. మనస్సాక్షి
   మనోహరం . మాటామంతీ
   తోరణం . మనోఙ్ఞ
   సరస . సరసిజ
   దర్శిని. జనని
   ఒక్క మాట . సౌరభం

   కాల చక్రం. నవ తీరం
   మధు మాసం నవ కాలం
   కొత్త చూపు. నవ రాగం
   నవ నాదం . నెమలి కన్ను
   వేణు గానం . రామ బాణం
   వీణా నాదం. రాణీవాసం
   నవోన్మేషం . రసవత్తరం
   యువభేరి . రాజసం
   కొత్త పలుకు. కొత్త పిలుపు
   సంఘం. నూతన రంగం
   తారంగం . తాండవం
   కొత్త బాట. నవ మార్గం
   కొత్త దీర్ఘం . నవ రాజ్యం
   మంచి రోజు . మల్లె పువ్వు
   కొత్త నవ్వు. దరహాసం
   త్రినేత్రం. సదాశయం
   మధుమాసం


   Delete
  6. జనరల్ అండీ. చైతన్యం పెంచడం ప్రధాన లక్ష్యం. ప్రజలలో ఐక్యత పెంచే భావజాలం నింపడం. ఐక్యతకు విఘాతం కలిగించే అంశాలపై పోరాటం. అన్ని మతపరమైన అంశాలలో పాజిటివ్ అంశాలు మాత్రమే ప్రకటిస్తాం. మతోన్మాదానికి పూర్తిగా వ్యతిరేకం. మతం కంటే మానవత్వం కు ప్రాధాన్యం ఇవ్వడం ఉంటుంది. యువ - మహిళ అని మాత్రమే కాదు అన్ని వయసులలోనూ - అందరి సమస్యలుకు పరిష్కారం ఎప్పటికపుడు మెరుగైన జీవితం ఉండే అవకాశాల అన్వేషణ ఉంటుంది. ప్రకృతిని కాపాడే సైన్స్ కు , ప్రకృతిని కాపాడే అలవాట్లను ప్రోత్సహించడం ఉంటుంది.

   Delete
  7. అయితే “జనచైతన్యం” ???
   (పైన తన లిస్టుల్లో బండి రావు గారు సూచించేశారా 🤔🙁?)

   Delete

  8. కీటోడయట్ అనే పేరు బాగుంటుంది పత్రికకు

   Delete
  9. బండి వారూ "సుతారం" ఏమిటండీ ? కొండలరావు గారు హాస్య పత్రిక పెడుతున్నారనుకుంటున్నారా ?

   Delete
  10. కాపీ పేస్ట్ మధ్యలో ఒలికిన సుతారం లెండి నిహారిక గారూ ... ఆడ షెర్లాక్ హోమ్స్ గారి చేతిలో దుర్భిణీ సంగతి కాస్త గుర్తుండి ఉంటే ఒళ్ళు, సారీ, కళ్ళు దగ్గర పెట్టుకుని వాణ్ణి... :)

   Delete
  11. జిలేబీ గారు చూసారా ? మామూలుగా వ్రాసే పద్యాలలో వింత పదాలు వ్రాస్తారు. ఇపుడు పేరు చెప్పమంటే పుల్లలు పెడుతున్నారు.

   Delete
  12. అసి అంటే కత్తి. ధార అంటే నీటిధార అన్నట్లుగానే కాకుండా అంచు (పదును) అన్న అర్థం కూదా ఉంది. అసిధార అంటే కత్తిఅంచు అన్నమాట. ఇది భారత ప్రజావళికి అసిధారావ్రతము అని ఒక ప్రసిధ్ధ మైన ప్రబోధగీతంలో వస్తుంది - వినే ఉంటారు.

   Delete
  13. అవును సర్. పదును గల కత్తి అంచు అన్న అర్ధం తోనే సూచించానండి.

   Delete
  14. రేసెంట్గా "అసిధార" అనే నవల చదివాను. మీరు చెప్పాకే అర్ధమైంది.. పేరుకి, నవలకీ ఏమాత్రం సంబంధం లేదని..

   Delete
  15. అసిధార పేరు కత్తిలాగా ఉంది కానీ సామాన్యులకు కూడా సులభంగా అర్ధమయేటట్లు ఉండాలి.

   Delete
  16. @ neehaarika ...
   'యెకిమీడా యెకిమీడా' పాటను అర్ధం తెలుసుకుని ఆదరించలే ... అట్టాగే
   'అసిధారా అసిధారా' మాటను అర్ధం పట్టుకుని ఆదరిస్తారులెండి ...
   నా ప్రాధామ్య ఓటు కూడా 'అసిధార' కే ... :)

   Delete
  17. అసిధారావ్రతం అనేమాట వాడుకలో ఉంది . తెలుగులో దీన్ని కత్తిమీద సాము అంటారు . కష్ఠసాధ్యమే కాదు , దుస్సాధ్యం అనే అర్థంలో వాడుతారు . ఇది పత్రిక పేరుగా సూటవదేమో . మీరెలాగూ పల్లెప్రపంచం అంటుంటారు . కొద్దిగా మార్చి ప్రజాప్రపంచం అంటే సరిపోతుందేమో గదా !

   Delete
  18. ప్రజాప్రపంచం నేను వ్రాసుకున్న లిస్టులో ఉన్నది రాజారావు గారు.

   Delete
  19. @ nmrao bandi గారు, చాలా పేర్లు సూచించారు. కొన్నింటిని నోట్ చేసుకున్నాను. సర్. నేను నోట్ చేసుకున్న లిస్టు ఇక్కడ ప్రకటిస్తాను. అందులో టైటిల్ వెరిఫికేషన్ లో ఏవి అవకాశం ఉన్నాయో చూసుకుని మనం ఐదు పేర్లు సెలెక్ట్ చేసుకుని ఆర్.ఎం.ఐ కు పంపాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక పేరు ఇస్తారు.

   Delete
  20. “ఆర్.ఎం.ఐ” అంటే ఏమిటి కొండలరావు గారూ? పూర్తి పేరు ఏమిటి? వారు ఏం చేస్తుంటారు? ప్రింట్ మీడియాలోని పేర్ల రిజిస్ట్రేషన్ కు ఏమన్నా సంబంధించిన ప్రభుత్వ శాఖా / సంస్ధా ?

   Delete
  21. ఆర్.ఎన్.ఐ అనేది ప్రింట్ మీడియాకు సంబంధించిన అధికారిక సంస్థ. http://rni.nic.in/all_page/history.aspx

   Delete
  22. ఓహో, ఆర్.ఎన్.ఐ (RNI) యా? మీరు పైన మీ వ్యాఖ్యలో “ఆర్.ఎం.ఐ” అన్నారు (“ ..... పేర్లు సెలెక్ట్ చేసుకుని ఆర్.ఎం.ఐ కు పంపాల్సి ఉంటుంది”). బహుశః అందువల్లనేనేమో నేను “ఆర్.ఎం.ఐ” (RMI) అని గూగులిస్తే ఏవేవో చూపించింది (“Republic of Marshall Islands” లాంటివి 😀) కానీ సరైన వివరణ దొరకలేదు. ఫరవాలేదు, మీకు టైపింగ్ పొరపాటు అయ్యుంటుంది లెండి. నో ప్రోబ్లం.

   Delete
 7. ఎంపిక చెయ్యబడ్డ పేరుకి పారితోషికం ఏమన్నా ఉంటుందా కొండలరావు గారూ ? 😀😀

  ReplyDelete
  Replies
  1. తైలం ఇస్తారు లెండి. కొండలరావు గారు మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవలసి వస్తుంది.

   Delete
  2. లక్ష పారితోషికమని కొండలరావు గారు నాకు అల్రేడీ చెప్పారే..... 8-)

   Delete
  3. ఏం నాయనా ? మేమేమన్నా టెక్కీలమనుకున్నారా ?
   మావి అణా కాణీ బేరాలు మరియు వచ్చే జన్మ వరకూ బాకీ ఉంచుకోం తెలుసా ?

   Delete
  4. < లక్ష పారితోషికమని కొండలరావు గారు నాకు అల్రేడీ చెప్పారే..... 8-) > chirnjeevi గారూ ఎందుకంత పగ మీకు నాపైన :)

   Delete
  5. ఏమీ అనుకోలేదండీ. అలాంటి పేరు వస్తే ఆలోచిద్దాం సర్.

   Delete
  6. మనం కోరుకున్న పేరు లేకపోతే పత్రికకు కూడా పల్లెప్రపంచం అనే టైటిల్ నే ఉంచాలని భావిస్తున్నాను.

   Delete
 8. జన,ప్రజ,రాజ్యం,కొత్త,నవ,యువ లాంటి పేర్లయితే కమ్యూనిష్టుల పత్రిక అనే భావం వస్తుంది.

  ReplyDelete


 9. పకొరా బాగుంటుందేమో చూడండి


  తెలుగు వారి యేకైక టైంపాస్ పత్రిక పకొరా !  జిలేబి

  ReplyDelete
  Replies
  1. "పకోడా".. బాగుంది
   టాగ్ లైన్: ఈరోజే తినండి.. లేకపోతే సద్దిపడిపోతుంది....

   Delete
  2. పకొరా అంటే పకోడీ కాదు. పల్లె కొండల రావు అని జిలేబి ఉవాచ. అంతేనా జిలేబి గారు?

   Delete

  3. తెలుగు బ్లాగర్లలో తెలివైన వారు అతితక్కువ మంది.

   వారిలో మీరొహరండి బోనగిరి గారు

   జిలేబి

   Delete
  4. ఇప్పటికైనా తెలుగుబ్లాగర్లలో ఒక తెలివైన బ్లాగర్ అని ఒప్పుకున్నారు.అదే మాకు సంతోషం. మీ చేత ఊ...కొట్టించడం ఎంత కష్టం ?

   Delete
  5. జిలేబిల మాటలకు అర్థాలే వేరులే...

   Delete
 10. కలం శక్తి, జనం కోసం, మన పత్రిక, మీ పత్రిక, జన ఘోష, జన శక్తి, జనమేయం, ప్రజా విజయం, జన విజయం

  ReplyDelete
 11. జన జ్యోతి, ఈ క్షణం

  ReplyDelete
  Replies
  1. జనజ్యోతి లేదు. ఈ క్షణం చూడాలి. కానీ ఈ క్షణం బాగోదేమో. అలాంటిదే అంటే ఈనాడు లాగా వచ్చే పేరుంటే బాగుంటుంది.

   Delete
 12. ప్రభంజనం....

  లక్ష నాకేనా?

  ReplyDelete
  Replies
  1. ప్రభంజనం, సుప్రభాతం, వీక్షణం ఇవి ఖాళీగా లేవండీ.

   Delete
  2. తెలుగునాడు ఉందా?

   Delete
  3. తెలుగునాడు ట్రై చేశాను. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందని . కానీ ఖాళీ లేదు.

   Delete
 13. Replies
  1. thank you ప్రవీణ్. ఆన్లయిన్ మేగజైన్ కు పల్లెప్రపంచం అనే పేరునే ఉంచాము. అది రేపు ప్రారంభిస్తున్నాము. www.palleprapancham.com

   Delete
 14. మీరు ప్రారంభించాలనుకుంటున్న వారపత్రిక వినోదానికి సంబంధించినది కాదా కొండలరావు గారూ?

  ReplyDelete
  Replies
  1. వినోదం మాత్రమే కాదండీ. వినోదం కూడా ఒక అంశంగా ఉంటుంది.

   Delete
 15. కొండలరావు గారు నాకు తోచిన మరి కొన్ని పేర్లు ఇక్కడ ఇస్తున్నాను సర్.

  తీరు బడి
  సమ సమాజం
  నవ సమాజం
  జనం మనం
  రారండోయ్
  జన వికాసం
  అల్లుకు పోదాం
  ఆలకించండి
  ఎందాకా ...
  అందరి కోసం
  మరో ప్రపంచం
  ముందు కాలం
  ప్రజా శ్రేయస్సు
  కాలం పోకడ
  నేటి తీరు
  వెన్నెల లోకం
  మానవ మతం
  ఉందిలే మంచి కాలం ముందు ముందునా  ReplyDelete
  Replies
  1. తెలుగు జాతి
   తెలుగు వెలుగు
   తెలుగు సందేశం
   తేట తెనుగు
   తెలుగు నేల
   తెలుగు ప్రపంచం
   తెలుగు వాడు
   తెలుగు లెస్స
   జనాభ్యుదయం
   మన తెలుగు
   తెలుగు వికాసం


   (మీ తెలుగు నాడు చూశాక)

   Delete
  2. తేనెల తెలుగు
   వెన్నెల వెలుగు

   Delete


 16. "ఇయ్యాల" అన్న పేరు బావుంటుందండి

  జనుల కియ్యాల ఉయ్యాల జంపాల ట్యాగ్ లైన్ వేసుకోవచ్చు


  జిలేబి

  ReplyDelete
 17. జనచైతన్యం, చైతన్యం, వాహిని, పీపుల్ వాయిస్, ప్రజా వేదిక, వేదిక, మన వేదిక

  ReplyDelete
  Replies
  1. జనచైతన్యం, చైతన్యం, ప్రజా వేదిక, వేదిక..... ఇవి నేను వ్రాసుకున్న లిస్టులో కూడా ఉన్నాయి చిరంజీవి గారు.

   Delete
  2. జనచైతన్యం మంచి పేరు.

   Delete
  3. పైన నేను నిన్న సూచించిన “జనచైతన్యం” పేరు మంచి పేరు అని మీకు అనిపించినందుకు థాంక్స్ కొండలరావు గారూ 🙂.

   Delete
  4. కొంచెం లేటుగానైనా విన్న"కోటంత" జ్ఞానం నాకుకూడా ఉన్నందుకు చాలా సంతోషం

   Delete
  5. < పైన నేను నిన్న సూచించిన “జనచైతన్యం” పేరు మంచి పేరు అని మీకు అనిపించినందుకు థాంక్స్ కొండలరావు గారూ >
   :) నేను ఒక 20 పేర్లు దాకా వ్రాసుకున్నాను సర్. అందులో మొదటి పేరే జనచైతన్యం. పల్లెప్రపంచం, నవప్రపంచం, ప్రయాణం, మరోప్రపంచం, చైతన్యదీపిక,నవవేదిక,నవచైతన్యం,చైతన్యక్రాంతి,ముందడుగు, ప్రజామిత్ర ..... ఇలా ఉన్నాయి. ఇలాంటివి కమ్యూనిస్టుల పేర్లలా ఉంటాయని నీహారికగారు అన్నారు. ఇక్కడ మాదగ్గర కూడా ఆ అభిప్రాయం ఉన్నది. పైగా 2,౩, లేదా 5 అక్షరాలలొపు ఉంటె మంచిదని ఇక్కడ చర్చకు ఉంచాను.

   Delete
  6. ఈ విషయంలో నీహారిక గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను.

   Delete
  7. :) కమ్యూనిస్టులకే అలాంటివి చెందాలని నేను అనుకోను.

   Delete
  8. మీరన్నది నిజమే గానీ ... చాలా ఏళ్ళుగా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయి స్ధిరపడిపోయిన అభిప్రాయాలు అవి, కొండలరావు గారూ. ఎర్ర రంగు కూడా అటువంటిదే కదూ.

   Delete
  9. ఆ కోణంలో ప్రజలలో అభిప్రాయం స్థిరపడిపోయింది నిజమే కానీ, కేవలం కమ్యూనిస్టులకే ఆ అభిప్రాయం ఉండాలనేముంది? మంచిని ఎవరైనా కోరుకోవచ్చు.

   Delete

  10. జనచైతన్య అంటే చైతన్య గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి పత్రికా అని అడుగు తారేమో :)

   కాబట్టి ఇయ్యాల నే సీరియస్ గా కన్సిడర్ చెయ్యాలె :)


   జిలేబి

   Delete
  11. జనం, ప్రజ కాకుండా ఇంకోటి అదే మీనింగ్తో ఉండేవి అలోచించాలి

   Delete
 18. "అశ్వమేథం": అడుగుబెట్టినచోటంతా ఇక మనరాజ్యమే..

  ReplyDelete
 19. Replies

  1. గాలి కబుర్లు అంటున్నారా బండి వారు :)


   జిలేబి

   Delete
  2. మనం పదాలను, భావాలను టింకరింగ్ చేయకుండా తిన్నగా వ్రాసింది ఎప్పుడష?
   ఇదేదో ఇయ్యాల రేపటి వ్యవహారమా?
   సైసైలే ఉయ్యాలలూగు జిలేబి పెద్దీ !
   హేవిటో ...
   ఏమంటారు విన్నకోట, నీహారిక గార్లూ ?
   😊😊😊

   Delete
  3. “టింకరింగ్” కూడా ఒక కళ అండీ 🙏 బండి వారూ. అందరికీ ఆ టాలెంట్ ఉండదు. మీకూ నాకూ ఆ నైపుణ్యం ఉందా, లేదుగా ? అటువంటి “కళాకారులను” మెచ్చుకోవాలండీ, మెచ్చుకోవాలి

   Delete
 20. వారపత్రిక కదా, "తెలుగు వారం" అని పేరు పెట్టండి. రెండు విధాలుగా సరిపోతుంది.

  ReplyDelete
  Replies
  1. "తెలుగు వారం"....... ఇదేదో వెరయిటీగా ఉన్నట్లున్నది. ఆలోచిస్తాను.

   Delete
  2. తెలుగు + వారం = తెలుగువారం అనవచ్చా శ్యామలీయం గారు? తెలుగు వారం అని విడివిడిగానే ఉండాలా?

   Delete
  3. "తెలుగు వారం" సరైనది. "తెలుగువారం" అంటే తెలుగు ప్రజలం.

   Delete
  4. ABN లో ఆదివారం తెలుగువారం program వస్తుంది.

   Delete
  5. ఏ టైం కు వస్తుంది?

   Delete
 21. సమీర.... అంటే అర్ధం ఏమిటి రావు గారు?

  ReplyDelete
  Replies
  1. కొండల రావు గారూ,

   ఇదమిద్దంగా ఇదీ అని నొక్కాణించ లేకపోయినా ...
   ఋతు రాగాలు సీరియల్ లో వచ్చే ఈ గీతం, సంగీతం
   కలగలిసి ఒలికించిన ఈ మృదు రాగం కలిగించిన ఓ శ్రావ్య భావం ...

   వాసంత సమీరంలా..
   నును వెచ్చని గ్రీష్మంలా…
   సారంగ సరాగంలా..
   అరవిచ్చిన లాస్యంలా…
   ఒక శ్రావణ మేఘంలా…
   ఒక శ్రవణ మేఘంలా…
   శిరశ్చంద్రికల కలలా…
   హేమంత తుషారంలా…
   నవశిశిర తరంగంలా…

   నాకర్ధమైనంతలో ...

   చక్కనైన ఓ చిరుగాలి ... సన్నగా ... చల్లగా ... వీస్తూ ... ఆహ్లాదం పంచుతూ - కలిగిస్తూ ...


   (ఆ పై పెద్దలే చెప్పాలి ...)

   Delete
  2. నేను చదువుకునేటప్పుడు..గుంటూరులొ,మేమున్న ఇంట్లోనే వేరేపోర్షన్లో "ఋతురాగాలు" పాట పాడిన ఇద్దరు అక్కచెల్లెల్లు ఉండేవారు(పేర్లు గుర్తులేవు). వాల్లు స్కూల్నుంచి రాగానే రోజూ మాదగ్గరకి పిలిపించుకోని ఆపాటని పాడించుకునేవాళ్ళం.

   "బండిగారు" ఆరోజుల్ని గుర్తుచేశారు..
   ఈసారి గుంటూరు వెలితే వాల్లని వెతికి కలవాలి..

   Delete


  3. ---ఇదమిద్దంగా ఇదీ అని నొక్కాణించ లేకపోయినా ---

   భలేవారండీ బండివారు గాలిని నొక్కి పక్కాగా ఆనించలేమంటున్నారా :)

   చెప్పక నే చెబ్తున్నట్లున్నారుస్మీ :)


   జిలేబి

   Delete
  4. సమీర అంటే గాలి అనా చిరుగాలి అనా.... exact meaning ఏమిటి?

   Delete

  5. ఏ గాలై నా ఏముంది లెండి వార్తకు తగ్గ గాలి ఖబర్ కవర్ స్టోరీ


   Delete
  6. వసంతంలో పైరుమీదనుంచి ఒచ్చే పిల్లగాలి కావొచ్చు.

   >>ఏ గాలై నా ఏముంది లెండి

   గాలి వార్తలు అనుకోకుండా

   Delete
  7. @ Zilebi ...
   "చెప్పక నే చెబ్తున్నట్లున్నారుస్మీ" ...
   చెప్పుచునే చప్పున పట్టేసారుస్మీ :)

   Delete
  8. @ Kondala Rao Palla ...
   "సమీర అంటే గాలి అనా చిరుగాలి అనా.... exact meaning ఏమిటి?" ...

   exact గా చెప్పాలంటే - ఆంధ్ర భారతి ప్రకారం ...
   'wind - గాలి"
   సమీరము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
   సంస్కృత విశేష్యము
   సమనయనీయ పవనములు - స్థలసమీరము, సముద్ర సమీరము.

   సమయ సందర్భాన్ని బట్టి, మార్పుకు అనుగుణంగా మారే మృదుత్వం నిండిన పవనం ...
   అని నాకు తోస్తున్న అర్ధం.

   Delete
  9. This comment has been removed by the author.

   Delete
  10. మార్పుకు అనుగుణంగా మారే మృదుత్వం నిండిన పవనం ... అనే కన్నా -
   సమయానుగుణంగా, అనుకూలంగా వర్ణించబడే మృదుత్వం నిండిన పవనం .. కరెక్టేమో ... !

   Delete

  11. హమ్మయ్య గాలి కబుర్లని ఓపెన్ గా ఒప్పేసుకుండ్రి :)


   Delete
  12. ధన్యవాదములు రావు గారు.

   Delete
 22. అందరొ ఏమేమో చెప్పారు!
  వాటిలో "దర్పణం!" ఉన్నట్టు లేదే?
  పత్రిక లక్ష్యం ఏది ఉన్నదో అది చూపించడమే అయినప్పుడు అంతకన్న మంచి పేరు ఇంకొకటి ఉంటుందా?

  ReplyDelete
  Replies
  1. "దర్పణం" ... బాగుందండీ. నోటేడ్.

   Delete
  2. దర్పణం ఖాళీ లేదండీ. తెలుగులో, మలయాళంలో రెండు పత్రికలూ ఉన్నాయి.

   Delete

  3. న్యూసంతా బొమ్మే మిథ్యా అని హరిబాబు గారి ఒపీనియన్ గామోసు :)


   Delete
  4. 5 అక్షరాల లోపు పేరు సూచించగలరు. అదీ క్రింది లింక్ లో వెరిఫై చేసి చెప్పగలరు.
   http://rni.nic.in/verified_titles/verified_titles.aspx

   Delete


  5. ఇయ్యాల

   వెరిఫైడ్


   జిలేబి

   Delete
  6. ఇయ్యాల నే నిర్ణయం తీసుకోవడం లేదు. ఇంకా ఆలోచిస్తున్నాను. సరేనా? మాతాజీ!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top