- Palla Kondala Rao

-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

 1. తెలుగు "దేశం"
  కారణం: పాత సామెతే. ఆడలేక మద్దెల ఓడు, గెలవలేక.. ఈవీయం హ్యాకు.

  ReplyDelete
  Replies
  1. అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం హాక్ చేసిన కెసిఆర్ నిజామాబాదు లోకసభ ఎన్నికలప్పుడు ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు జడ్పీ ఎన్నికలలో ఏకంగా బాలట్ పేపర్లనే హాక్ చేసేస్తున్నాడు.

   ఎంపీ అసెంబ్లీ ఎన్నికలలో భాజపా గెలిస్తే శివరాజ్ సింగ్ ప్రాబల్యం ఎక్కడ పెరుగుతుందోనని మోడీ కాంగ్రెస్ "కమల"నాథుడికి అనుకూలంగా ఈవీఎం హాక్ చేసి "సెల్ఫ్ గోల్" కొట్టాడు. తన ఖుర్చీకి అవసరం కనుక "ఎంపీ ఎంపీ" ఎన్నికలప్పుడు "సరిగ్గా" బటన్లు కదిల్చాడు.

   ఇటువంటి ఉదాహరణలు ఇంకా ఎన్నెన్నో. హాకింగులందు ఈవీఎం హాకింగ్ వేరయా అని వేమన ఊరికే అనలేదు!

   Delete
  2. - హాకింగులందు ఈవీఎం హాకింగ్ వేరయా అని వేమన ఊరికే అనలేదు! -

   వేమన శతకం తెలియని దేశాలేవి అన్నది ప్రశ్న. బాబు - కే.సీ.యార్ - మోడీలను గురించి కాదు చర్చ.

   కే.సీ.యార్ ఈ వి ఎం లని 100 టాంపరింగ్ చేయొచ్చని వాదించన బాపతే కదా? కాదా!

   Delete
  3. కెసిఆర్ కాదండీ. జీవీఎల్ నరసింహారావు & వేమూరి హరికృష్ణ చేసిన వాదనను వెంకయ్య నాయుడు & చంద్రబాబు సమర్తించారు.

   ఈవీఎం సాంకేతిక అంశాలన్నీ కవర్ చేస్తూ నేను ఇదివరకే మీ బ్లాగులోనే రాసాను. ఇప్పుడు రాసిన వ్యాఖ్య Srikanth M June 1, 2019 at 6:49:00 PM GMT+5:30 కు స్పందన మాత్రమే.

   Delete
 2. సాంకేతికంగా అయితే వి.వి.ప్యాట్ ల లెక్క = ఇ.వి.ఎం ల లెక్క కావడం లేదు. ఎందుకు?

  ReplyDelete
  Replies
  1. నాకు తెలిసి ఈవీఎం వీవీపాటు లెక్కల నడుమ ఎక్కడా తేడా (discrepancy) రాలేదు. మీకు వేరేలా చదివితే ఆ సూత్రాలు తెలపండి.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top