- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. చక్కటి ప్రశ్న. అయితే ఇజాలకు/భావజాలాలకు పూర్తిగా దూరంగా ఉండడం జరగని పని.

  ReplyDelete
  Replies
  1. < ఇజాలకు, భావజాలాలకు దూరంగా ఉండడం జరగని పని > కావచ్చు, కాకపోవచ్చు. మనిషి చైతన్యం వెల్లీవిరిసే దానిని బట్టి ఆయా కాలమాన పరిస్తితుల ప్రభావంతో అది ముడిపడి ఉంటుంది.

   ఇజాలకూ భావజాలాలకూ దూరంగా ఉండలేకున్నా వాస్తవం గ్రహించడానికి నిజంగా ఇబ్బంది ఉంటుందా?

   Delete
  2. ఏ విషయం కూడా పూర్తిగా "వాస్తవం" కాదు. మనకున్న పరిధులలో మనకు "తెలిసిన" ఇతర విషయాలతో వైరుద్ధ్యం లేని వాటిని సత్యంగా అనుకుంటాము. ఇది కూడా శాశ్వతం కాదు: కొత్తగా నేర్చుకున్న ఒకానొక విషయం మన పాత "వాస్తవాలను" తారుమారు చేయవచ్చు.

   ఇక అసలు ప్రశ్నకు వస్తే మనిషి నిరంతరాన్వేషి. జీవితమంతా విద్యార్థి దిశగానే భావించాలి. నేర్చుకున్న ప్రతి కొత్త విషయాన్నీ ఇప్పటికే తెలిసిన వాటితో బేరీజు వేసుకోవాలి. ప్రతీసారీ తలెత్తే వైరుధ్యాలను భేదించే ప్రయత్నం చేయాలి.

   జిజ్యాస ఉన్న వారికి సూత్రాల కరువు లేదు. చిన్న పిల్లల దగ్గర కూడా నేర్చుకోవొచ్చు.

   ప్రతి విషయంలో ఎంతో మంది పండితులు ఉంటారు. వారి దృక్పధంలో ఎన్నెన్నో తేడాలు & వైరుధ్యాలు ఉంటాయి. ఎవరినీ బ్రహ్మవాక్కు అనుకోకుండా, అలాగే ఎవరినీ కొట్టి పారేయకుండా చదవాలి. నేర్చుకున్న విషయాలను మేధస్సు & అనుభవం రెంటితో కలిపి విశ్లేషిస్తే అవగాహన సులువు అవుతుంది.

   Delete
  3. < "ఏ విషయం కూడా పూర్తిగా "వాస్తవం" కాదు............................>

   ఈ వాక్యం వాస్తవమా? కాదా?

   Delete
  4. ఈ విషయం వాస్తవమని నేను నమ్ముతున్నాను :)

   Delete
 2. ఏదీ శాశ్వత సత్యం కాదు అంటారు. " కొన్ని శాశ్వత సత్యాలుండవు " అని చెప్పడానికి గల శాస్త్రీయత ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. శాస్త్రీయత అంటూ ఉందొ లేదో తెలీదు కానీ ఇది అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది.

   Delete
  2. అందరికీ ....... కాదనుకుంటాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top