ప్రశ్నించడానికి భక్తి ప్రపత్తులు తప్పనిసరిగా ఉండాల్నా? తెలుసుకోవడమే లక్ష్యం అయితే భక్తి ప్రపత్తులు లేకపోతే నష్టం ఏమిటి? ఉంటే కష్టం ఎందుకు? ప్రశ్నించడానికి తెలుసుకుందామనుకునేవారికి గురువు పట్ల భక్తి ప్రపత్తులుండడం అనే సాంప్రదాయాన్ని మీరు సమర్ధిస్తారా?
- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

  1. ప్రశ్నించడానికి భక్తి అవసరం లేక పోవచ్చు, కాని సమాధానం రావాలంటే గురువు గారికి శిష్యునిమీద దయ కలగాల్సిందే!

    ఒకోసారి భక్తి మరీ ఎక్కువైతే అసలు ప్రశ్నించడమే సాధ్యం కాకపోవచ్చు. అందుకనే పవన్ కళ్యాన్ మోడీని, బాబును ప్రశ్నించలేక పోతున్నాడు!

    ReplyDelete
    Replies
    1. భక్తి ఎక్కువైతే అవసరమైనపుడు కూడా ప్రశ్నించలేకపోవచ్చని పవన్ కళ్యాణ్ ఉదాహారణ తెలుపుతుందంటారు. కనుక ప్రశ్నించడానికి భక్తి అడ్డంకి కూడా కావచ్చంటారు. నక్కీరుడు శివుడి భక్తుడే అయినా ప్రశ్నించి తప్పును నిలేశాడని చెప్తుంటారు. నక్కీరుడి ఉదాహరణ భక్తి ఉన్నా తప్పును ప్రశ్నించాలని చెప్తుంది. భక్తికీ , ప్రశ్నించడానికి సంఘర్షణ ఏర్పడినపుడు ప్రశ్నించడమే మంచిదని దేవుడినైనా ప్రశ్నిస్తేనే తప్పులు బయటపడతాయని నక్కిరుడి ఉదాహరణ చెప్తుంది. కనుక ప్రశ్నించడానికి భక్తి అడ్డంకిగా ఉండకూడదంటే బాగుంటుందేమో శ్రీకాంత్ చారి గారు.

      Delete

  2. ప్రశ్న: ప్రశ్నించడానికి భక్తీ ప్రపత్తులు అవసరమా ?

    జవాబు: రెండూ అవసరం లేదు ; ప్రశ్న కి జవాబివ్వ గల 'తలమాసిన' వాడు ఉన్నారు అని తెలిస్తే చాలు ప్రశ్నలు వాటికంతటికి అవే శర వేగం తో తన్ను కొచ్చేస్తాయి :)

    ఉదాహరణ కి టపాదార్లు +కామింటు దార్లు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అరే .... జిలేబి చేదుగా ఉండకూడదే ! :)

      Delete
  3. భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం ఎక్కువైతే ప్రశ్నించడం వీలుపడదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top