ప్రశ్న అంటే ఏమిటి?  ప్రశ్నించడం దేనికి? 
ప్రశ్న కూడా ఇష్టాయిష్టాలను అంచనా వేసి అడగాల్నా?
- Palla Kondala Rao

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. ప్రశ్న అంటే ఏమిటి?

    >>> సమాచారం తెలుసుకోవడం కోసం ఉపయోగించే వాక్యం.

    అయితే అది కేవలం సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించే వాక్యం కాకుండా, కొంత సమాచారం ఇచ్చి దానిపై ప్రశ్నిస్తున్నప్పుడు ఇచ్చిన సమాచారం వాస్తవికమైనది అయ్యుండాలి.

    అలా కాక "సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు కదా, కాదని వాదించే మూర్ఖులను ఏమనాలి?" వంటి ప్రశ్న వచ్చిందనుకోండి. దానికి ముక్కుసూటిగా జవాబు చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రశ్నించే వాడు సరైన సమాచారం ఇవ్వక పోగా దాని ఆధారం చెసుకొని ప్రశ్నిస్తూ, సరైన వాదన చేయగలిగిన వారిని ముందే మూర్ఖులుగా తేల్చి వేస్తున్నాడు. కనీసం ఇటువంటి ప్రశ్న అసంబద్ధంగా అనిపించినప్పటికీ, భావోద్వేగాలపై పెద్దగా ప్రభావం కోపక పోవచ్చు.

    "XXX ప్రాంతం వారు దోపిడీ దారులని YYY పత్రిక చెప్పింది కదా? మరి వారిని ఈ దేశంలో ఇంకా ఎందుకు ఉండనివ్వాలి?" లాంటి ప్రశ్న వస్తే? ప్రశ్న అసంబద్ధమే కాక అది ఆ ప్రాంతీయుల మనోభావాలను కూడా దెబ్బ తీస్తుంది.

    ప్రశ్నను కేవలం సమాచారం కొరకు అడుగుతున్నప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వడం తగదు. ముందస్తు ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఆ సమాచారం యొక్క కచ్సితత్వాన్ని నిర్ధారించుకునే బాధ్యత ప్రశ్నించే వారిపై గాని, దాని పబ్లిష్ చేసే వారిపై గాని తప్పకుండా వుంటుంది.

    >>> ప్రశ్నించడం దేనికి?

    తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి, లేదా తెలుసు అనుకున్న దానిని నిర్ధారించు కోవడానికి.

    >>> ప్రశ్నలలో కూడా ఇష్టాయిష్టాలను అంచనా వేసి అడగాల్నా?

    అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన అంశాలు బాగున్నాయి శ్రీకాంత్ చారి గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top