Post a Comment

  1. ఆటో వాడికేమనా అన్యాయం జరిగితే.. "తాడిత.. పీడిత" అంటూ రోడ్లమీదకి ఉరికే ఈ ఎర్ర నాగన్నలు, తెలంగాణాలో అదే ఆటోవాల్లు చేసే అరాచకాల గురించి మాత్రం మాట్లాడరు. "తాడిత.. పీడిత" ట్యాగులు తగిలిస్తే ఇక ఎన్ని దోపిడీలైనా, ఎలాగైనా చేసుకోవచ్చని లైసెన్సు ఇచ్చినట్టేనేమో..

    ReplyDelete
  2. తెలకపల్లి రవి మొదట్లో తన బ్లాగ్‌లో సిద్ధాంతం గురించి వ్రాసేవాడు. తన బ్లాగ్‌కి ఫాలోయింగ్ పెరిగిన తరువాత సిద్ధాంతం గురించి వ్రాయడం మానేసి రాజకీయ నాయకుల అవినీతిపై విమర్శలు వ్రాసేవాడు. జనానికి మార్క్సిజం తెలియకుండా చేసేందుకు వీళ్ళు ఇలాంటి సర్కస్‌లే చేస్తారు.

    ReplyDelete

 
Top