Post a Comment

  1. "కన్యాశుల్కం" నాటకంలో గిరీశం "ఎలెవెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ ఆఫ్ ఇండియా" మీద " పూనా డెక్కన్ కాలేజ్" లో "ఏకబిగిన లెక్చర్" ఇచ్చానంటాడు🙂. ఆ లెక్చర్ లో గిరీశం ఏం చెప్పాడో తెలియదు గానీ పట్టాభిరాముడు ఈ "11 Bad Habits" గురించి ఈ విడియోలో చెప్పినది మాత్రం మహత్తరంగా ఉంది🙏👏. అయితే వీటిల్లో అధిక భాగం యువతను దృష్టిలో పెట్టుకుని చెప్పాడా ఈ మాంత్రికుడు అనిపిస్తోంది. అఫ్కోర్స్ ఏ వయసు వారైనా అనుసరించదగినవే లెండి ... ముఖ్యంగా మొదటి పాయింట్ (గత కాలపు చేదు అనుభవాలను)👌.

    ReplyDelete

 
Top