Post a Comment

  1. శీర్షిక సరిగా లేదు. ఆయన తినే పదార్థాలు గురించి చెప్పలేదు. ఉప్పు మానేయమని చెప్పాడు. వ్యాయామం చెప్పాడు.

    అయితే వీడియో చాలా బాగుంది అవశ్యం ఆచరణీయం. మంతెన గారికి పద్మ భూషన్ ఇవ్వాలి.

    మీరు వేరా మాచినీని పద్ధతి ప్రచారం చేయవద్దు. అది ప్రమాదకరం.

    ReplyDelete
  2. పద్మభూషణ్ ఇవ్వాలంటే ఉండవలసిన లక్షణాలు ఏమిటి? వానిలో మంతెనకి ఉన్న అర్హతలేమిటి?

    ReplyDelete
  3. పాపం చాలా చిన్నది అడిగారు. అసలు పరమవీరచక్క ఇవ్వాలి

    ReplyDelete
  4. ఐనా మోకాలి ఎముకల మధ్య అనాలిగానీ, మోకాళ్ళ మధ్యేంటి.. కామేడీకాకపోతే

    ReplyDelete
    Replies
    1. మోకాళ్ళ మధ్య జిగురు పడితే జారిపడవచ్చు లేదా అతుక్కుపోవచ్చు.

      Delete
    2. దానికిగూడా మంతెనవారే చికిత్స చెప్పాలి.. :)

      Delete

 
Top