Post a Comment

  1. ఈ విశ్లేషణ బాగా లేదు. సాంబార్ అనబడే పప్పులుసు, రసం చాలా మంచిది. అన్ని రకాల కూర ముక్కలు కలిపి పెట్టే పులుసు, మంచి ఇంగువ పోపుతో టొమోటో, కొత్తిమీర కలిపి ఇంట్లో చేసిన చారు పొడి వేసి పెట్టే చారు ఎంతో ఆరోగ్యకరం.

    అయినా ప్రతిరోజూ పప్పులుసు పెట్టే అలవాటు ఆంధ్రులకు లేదే. పప్పు, చారు ప్రతిరోజూ తింటూ వారానికి ఒక రోజు సాంబారు పెట్టు కోవడం బాగుంటుంది.

    Mantena gets it wrong this time.

    ReplyDelete
  2. పిల్లోడు సాంబరన్నం ఊసెయ్యడంలో లాజిక్... నువ్వు సూపరహే...

    ReplyDelete

 
Top