Post a Comment

  1. కొండల రావు గారూ, దయ చేసి శీర్షిక మార్చండి సార్. "వంటగదిలో ఇవి ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు" అంటే కాస్త నయమేమో మీరే ఆలోచించండి. బలహీన మనస్కులకు, అమాయకులకు లేదా మూర్ఖులకు 1% మందికి కూడా హాని జరగకుండా జాగ్రత్త కోసమే.

    నేను వీడియో చూడలేదు. వాదనకు దిగడం కూడా ఆసక్తి లేదు. Only a sincere request from my side.

    ReplyDelete
    Replies
    1. done. నా విన్నపం ఏమిటంటే మీరు కూడా వీడియో చూసి అభిప్రాయం చెప్పడం బాగుంటుంది. లేదంటే మీ ఇష్టం. వాదనకు దిగాలని నాకు ఆసక్తి లేదు ఈ విషయంపై. ప్రకృతి జీవన విధానం లో మంచిని నేను సమర్ధిస్థాను.

      Delete
    2. వీడియో చూసి అర్ధం చేసుకునే వారితో ఇబ్బంది లేకపోవొచ్చును. శీర్షిక ప్రభావంలో పడితే మహా డేంజర్. అందుకే దాన్ని మార్చమని కోరిక.

      This is my last comment on this subject till Corona goes away.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top