వినదగునెవ్వరుచెప్పిన......


ఈ శీర్షిక నాకు అవసరమైన సమాచారాన్ని మీనుండి రాబట్టుకోవడానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాను. గతంలో ప్రజ ద్వారా మీ నుండి చాలా నేర్చుకున్నాను. కానీ అందరి ప్రశ్నలు ఉంచడం వల్ల చాలా కాంట్రవర్శీలు వచ్చాయి. అందుకే ప్రజ ను విరమించుకున్న విషయం తెలిసిందే. దయచేసి ప్రజ కు ఎవరూ ప్రశ్నలు పంపవద్దు. ఇతరుల ప్రశ్నలు ఈ బ్లాగులో అడగడం జరుగదు. కేవలం నాకు కావలసిన సమాచారం కోసం నేను మాత్రమే అడిగే ప్రశ్నలకు సంబంధించి వినదగునెవ్వరుచెప్పిన శీర్షికను ప్రారంభిస్తున్నాను. సహకరించగలరని విజ్ఞప్తి.

- పల్లా కొండలరావు.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top