విసుగు ఎందుకు మిత్రమా?!

చిన్న పనులతో ప్రారంభించే, పెద్ద పనులు చేసే గొప్పవారవుతారు ఎవరైనా!

చిన్నవారిని, చిన్నపనులను, 'ప్రోత్సహించే గొప్పతనం'  మీలో ఉన్నదా?

చిన్నవారిని ప్రోత్సహించడంలో ఉన్న 'ఆనందం' అనుభవిద్దామనుకుంటున్నారా ?

మోజుతో, పెద్దవారిని మోయడంకంటే, చిన్నవారిని ప్రోత్సహించేందుకు, 'రోజులో కొంత కేటాయించడం ' మంచిదే కదా?

సృజనాత్మకత సున్నితంగా ప్రశ్నిస్తుంది. పదే పదే తెలుసుకోగోరుతుంది.


దయచేసి,
'విసుగు' తో 'సృజనాత్మకత'ను ఎపుడూ తృంచకండి. 
'ఓపిక'తో ప్రోత్సహించడం నేడే ఆరంభించండి.

- పల్లా కొండల రావు,
7-12-2014. 



*Republished

Post a Comment

  1. మంచి సందేశం కొండలరావు గారూ ! విసుగు , అసహనం ఎటువంటి పెద్దవారినైనా "చిన్న" జేస్తాయి . అటువంటి దుర్లక్షణాలను దూరంగా ఉంచితేనే 'మనిషి' 'మనీషి' కాగలదు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు శ్రీనివాస్ గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top