Post a Comment

 1. అజరామరమైన అద్భుత గీతం. ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన అత్యుత్తమ గీతం. పెండ్యాల గారి సంగీతం హృదయంగమం. నటీనటుల అభినయం గొప్పగా ఉంది. అది ఒక స్వర్ణ యుగం.

  ReplyDelete
  Replies
  1. పాత పాటల చిత్రీకరణ, లిరిక్స్, నటీనటుల హావభావాలు చూసిన కొద్దీ కొత్త విషయాలు నేర్పుతున్నట్లుంటాయి. ఇపుడు విదేశాలకు పోయి అర్ధం పర్ధంలేని లిరిక్స్ తో కొత్త కొత్త ఎక్సర్సైజ్ లు నేర్పుతున్నట్లు, అవీ చాలా కృతకంగా ఉంటున్నాయి. ఇలాంటి విషయాలలో మాత్రం old is gold అనే నానుడి కరెక్టు అనాల్సిందే ఇప్పటికైతే. ఇపుడు కూడా చాలా అరుదుగా లిరిక్స్ బాగా వ్రాస్తున్నవారు ఉన్నా .... ఇంత చెత్తలో ఆ ఆణిముత్యాలు మరుగున పడుతున్నాయి. చాలా మంది గమనించే అవకాశం కూడా ఉండడం లేదేమో అనిపిస్తోంది. సంగీతం మాత్రం అప్పటిదే బాగుంటోంది. అప్పటి కళాకారులు కళకు అంకితభావంతో పనిచేస్తే నేడు అంతా కాసులమయమే అన్నట్లుగా ఉందనిపిస్తోంది. పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాం.

   Delete
 2. కొండలరావుగారు మీ మెయిల్ కి ఒక ప్రశ్న పంపాను. మీ మెయిల్ ఐ డి మారిందా ?

  ReplyDelete
  Replies
  1. లేదండీ. చూశాను. మీకు బదులు పంపాను. కొత్త ప్రశ్నలు (ఇతరులనుండి) తీసుకోవడం లేదు. ఆ విషయం బ్లాగులో ఓపెన్ గా చెప్పాను. మీరోసారి మెయిల్ చెక్ చేయగలరు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top