జోక్ అనేది ఎలా వుండాలి? 
  • "విషాదం నుండి హాస్యం పుడుతుంది" అని విన్నాను నిజమేనా? 
  • ఇది నిజం అయితే ఒకరి విషాదం మరొకరికి హాస్యం అవుతుందా? 
  • అంటే :"పడ్డప్పుడు నవ్వని వాడు(పడినవాడు కాదు) పగోడు" అంటారు నిజమేనా?
ఈ ప్రశ్న పంపినవారు : Aditya 
---------------------------------

కొత్త ప్రశ్నలు అనుమతించడం లేదు. పాతవాటిలో కొన్నింటిని రీ పబ్టిష్ చేస్తున్నాను. 
ఈ శీర్షిక లో అన్ని టపాలకోసం క్రింద నొక్కండి.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top