ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడం దేశానికి క్షేమమేనా!? ప్రాంతీయ పార్టీలను ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు?


పల్లా కొండల రావు,
28-02-2014.

--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.


*Republished

Post a Comment

 1. ప్రాంతీయ పార్టీలు ప్రాంతానికి మంచిది కాని దేశానికి కాదు.

  ReplyDelete
 2. అసలు ప్రాంతీయ పార్టీలని లోక్‌సభలోకి రానివ్వకుండా చూడాలి. ఉన్నవి ఆరు జాతీయ పార్టీలే కాబట్టి, ఒకవేళ సంకీర్ణం తప్పనిసరి అయినా, మరీ అతుకులబొంత ప్రభుత్వం ఏర్పడదు.

  ReplyDelete
 3. ప్రాంతీయ పార్టీలు - ఒక అవలోకనం

  http://rajasulochanam.blogspot.in/2013/12/blog-post_17.html

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top