తప్పును సరిదిద్దే విధానం పై ఎన్.టీ.ఆర్ అద్భుతమైన సాంగ్ ఇది. సినిమా పేరు : 'నేరం నాది కాదు ఆకలిది.' ఎస్.డీ లాల్ దీనికి దర్శకత్వం వహించారు. 1976 లో ఈ సినిమా విడుదలయింది. రవిచిత్ర ఫిలింస్ బేనర్పై వై.వీ.రావు ఈ సినిమాని నిర్మించారు. 'సత్యం' సంగీత సారధ్యం వహించిన ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడారు. డా.సీ.నారాయణరెడ్డి ఈ పాటను రచించారు.- Palla Kondala Rao,
13-06-2012.

Post a Comment

 1. అందరూ విని ఆలోచించవలసిన పాట...
  మీలో పాపం చేయనివారు ఎవరోచెప్పండి???
  ఇది తమని తాము వేసుకోవలసిన ప్రశ్న!!!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు పద్మార్పిత గారు (బాగా ఆలస్యంగా చెపుతున్నందుకు సారీ).

   Delete
 2. ఈ పాటకు మాతృక హిందీ సినిమా రోటీ నుండి యార్ హమారీ బాత్ సునో. ఆ వీడియో లింకు ఇదిగో:

  https://www.youtube.com/watch?v=WtaHOfAR-uc

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top