- Palla Kondala Rao, 
06-03-2014. 
-------------------------------------------------------- 
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి. 

Post a Comment

 1. Surya Narayan Mishra, an RSS member was the British government's pleader who led Bhagat Singh to be hanged to death.

  ReplyDelete
 2. S.N.Misra
  1. a Government lawyer at that time/
  2.A RSS worker or affiliate.
  3.He pleaded against the Bagat Sing and he is the cause for hanging.

  ReplyDelete
  Replies
  1. Proofs are required from you for the above questions.

   Delete
  2. ప్రవీణ్ మరియు లతిక గారూ దయచేసి వ్యాఖ్యలను తెలుగులో వ్రాయగలరు. ఆర్.ఎస్.ఎస్ గురించి నాకు మినిమ్ం నాలెజ్ లేదు. తెలిసిన వారి నుండి తెలుసుకునేందుకు ఈ వీడియోను ఉంచాను. ఈ వీడియో తయారుచేసినవారు కూడా పూర్తి నిజాలు చెప్పొచ్చు. చెప్పకపోవచ్చు. ఈ వీడియోలోని విషయాలపై ఖండనలుకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత ఆరోపించినవారిపై ఉంటుంది.

   Delete
 3. ఏమీ ప్రూఫులు ఉన్నట్లు లేదండి, లతిక గారు. ఇదంతా సోకాల్డ్ సోషల్ మీడియాలో మొదలైన ఊహాగానం లాగా ఉంది (సెన్సేషన్ కోసమేమో బహుశా?). ఈ కథ నిజం కాదని (False అని) ఈ క్రింది లింకులో ఉంది, చూడండి.

  Is the story of RSS lawyer in Bhagat Singh case true or false?

  ఇక భగత్ సింగ్ కేస్ విచారణాక్రమం గురించి వివరంగా India Law Journal లో ఉంది. Trial Court (ఇక్కడ ఒక్కచోట Rai Bahadur Suryanarayan అనే వ్యక్తి Public Prosecutor గా చేశారుట అంతే. వారు RSS వ్యక్తి అనడానికి ఆధారాలేమీ లేవు. పైగా "రాయ్ బహదూర్" బిరుదాంకితుడు అంటే బ్రిటిష్ వారికి విధేయుడు అయ్యుండచ్చు కూడా. కేస్ ఆ తర్వాత ఆ కోర్ట్ నుండి బదిలీ అయ్యిందిట కూడా) నుండి Sessions Court కు వెళ్ళిందిట. విచారణ మరింత వేగవంతం చెయ్యాలని భావించి అప్పటి వైస్రాయ్ గారు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్ కు వెళ్ళిందిట కేస్. చివరకు ఉరిశిక్ష విధించినది ఆ ట్రిబ్యునల్ వారుట (Trial Court తర్వాత ఈ కేసులో అంతా బ్రిటిష్ ప్రోసిక్యూటర్లే ఉన్నట్లు తోస్తోంది). ఇదంతా India Law Journal వారి website ఉంది. ఆ వివరమంతా ఈ క్రింది లింకులో చదవచ్చు.

  భగత్ సింగ్ కేస్ విచారణ :: India Law Journal

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top