Saturday, August 29, 2020

అలవాటు ఎలా ఏర్పడుతుంది?


అలవాటు ఎలా ఏర్పడుతుంది?

మనిషికి 'అలవాటు' ఎలా ఏర్పడుతుంది?

ఇది తెలిస్తే అలవాటుని మా(నే)ర్చుకోవడం ఎలా అనేది సులభం అవుతుంది. 

పై ఇమేజ్ లో కొంత సమాచారం ఉన్నది.

మీకు ఏదైనా ఒక 'అలవాటు' ఎలా ఏర్పడిన అనుభవం గుర్తుకు తెచ్చుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారని విజ్ఞప్తి.


6 comments:


  1. అలవాటు ఎలా ఏర్పడుతుంది?


    అల~~~~ వాటు గా మనవైపు పడినప్పుడు :)


    జిలేబి

    ReplyDelete
  2. నాకూ జిలేబిసారుకు
    శ్రీకరముగ కందపద్య చిందలవాటై ,
    చేకొని వచనము రాయగ
    రాకున్నది యేమిసేతు, రావూ!విబుధా !

    ReplyDelete
    Replies
    1. ఓహో మీకు పద్యరచన అలవాటాయెనా?

      సబబు. సబబు..

      ఇంతకీ రావూ! విబుధా! యననేమి?

      Delete
  3. పల్లాకొండలరావులు
    పల్లెప్రపంచపుమనోఙ్ఞభావుకులు కదా !
    ఉల్లము రంజిల్లంగా
    తెల్లముగా పండితులని తెలిపితినంతే .

    ReplyDelete