Friday, September 18, 2020

About Vitamin C

  -----


8 comments:

  1. కొండలరావు గారూ ఇటువంటి వీడియోలు పెట్టి  చక్కని  అలవాట్లకు దోహదం చేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు సర్.

      ఈ వీడియోలు పల్లెప్రపంచం స్టడీ సర్కిల్ సభ్యులకోసం ఉంచడం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఆన్లైన్ లో స్టడీ సర్కిల్ నిర్వహిస్తాము.

      ఎల్లుండి ఆదివారం విటమిన్ సి పై చర్చ ఉన్నది. ఇంత్రక్రితం డ్ విటమిన్ పై చర్చ పూర్తి చేశాము.

      ఈ స్టడీ సర్కిల్ లో చర్చలో వచ్చిన డౌట్స్ ని వివిధ డాక్టర్లను మా పత్రిక (జనవిజయం వీక్లీ) ద్వారా సంప్రదించి మేటర్ ని మెరుగు పరుస్తాము.

      బ్లాగులో కూడా ఏమైనా సూచనలు వస్తాయని ఇక్కడ కూడా ఉంచుతాను.

      Delete
  2. సూపర్ మెసేజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ అందించగలరు

    ReplyDelete
    Replies
    1. Tq Anjaiah garu. vitamin c గురించి మరిన్ని వీడియోలు ఇదే టపాలో జత చేస్తాను.

      Delete
  3. Replies
    1. Tq Neeharika garu.వీడియో చూశా. బాగుంది.

      Delete