Monday, September 7, 2020

జర్నలిజంలో విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి?

 

జర్నలిజంలో 

విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి?

6 comments:

  1. నైతిక విలువలు పతనం అనేది అన్ని రంగాలలోనూ సమాజం లోనూ ఉంది. జర్నలిజం దానికి అతీతం కాదు. అయితే నిజాయితీ పూర్తిగా అంతరించి పోలేదు. అదే ప్రపంచాన్ని నడిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. సమాజంలో విలువలు ఎక్కడైనా సాపేక్షమే బుచుకి గారు. అయితే ప్రజాస్వామ్యంలో మీడియా కు ఫోర్త్ ఎస్టేట్ గా పేరుంది. మీడియా లో మీరన్నట్లు అందరూ దిగజారినవారే ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి> అని. ఆ కారణాలు సరిగా అంచనా వేస్తే మీరన్న కొద్దిపాటి మంచిని మరింతగా పెంచవచ్చు.

      Delete


  2. బతుకు భయం. కూటికి దెబ్బ. సమాజంలో పేరుకు పోయిన దగుల్బాజీతనము .



    జిలేబి

    ReplyDelete