Tuesday, October 27, 2020

కే.సీ.ఆర్ ఆదేశాల మేరకే దుబ్బాక లో పోలీసుల దౌర్జన్యం అంటున్న సంజయ్ ఆరోపణలపై మీ కామెంట్?


9 comments:

  1. డబ్బు పట్టుకున్నారని తిడుతున్నాడు కానీ పట్టుకున్న డబ్బు తమది కాదు అని మాత్రం అనడం లేదు. మోడీ కూడా కేసీఆర్ లాగానే చేస్తున్నారు.ఇవే తిట్లు మోడీని కూడా తిట్టినట్లే కదా ?

    ReplyDelete
    Replies
    1. Yes, but he doesn't know it! He is definitely criticising modi also, but he is unaware of it - that was the comic side effect of his speech 😀

      Delete
    2. He even used his BC tag to justify himself.

      Delete
  2. ఎలాగైనా గెలవాలని అన్ని పక్షాల ఆరాటం!☺️

    ReplyDelete
  3. Jai GottimukkalaNovember 9, 2020 at 12:08:00 PM GMT+5:30
    2016 ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో (PA, MI & WI) చదువు తక్కువ తెల్లోళ్ళను "మీ కొలువులు మెక్సికన్లు దొబ్బేస్తారు, నేను గోడ కడతా" అంటూ నమ్మబలికాడు. అదంతా బూటకం, గోడ కాదు సరికదా కంచె కూడా రాకపోయేసరికి ఈ బ్యాచంతా ప్లేటు మార్చారు.

    కేసీఆర్ కూడా ఆంధ్రా తెలంగాణా మధ్య గోడ కడతానన్నాడు. తెల్లోళ్ళు కాబట్టి తెలివిగలవాళ్ళు ట్రంప్ ని ఓడించారు. తెలంగాణావాళ్ళకు ఆ సోయి లేకపాయే !

    ReplyDelete
    Replies
    1. "గొప్ప చెరువులు" కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల. నా ఫ్యాక్టరీ బందీ ఐతుందో, కనిపించని కుట్రల.

      మీరు ఒహాయో నుండి డెట్రాయిట్ డ్రైవు చేస్తుంటే కొట్టొచ్చినట్టు తేడా అగుపిస్తుంది. ఎంతయినా తుప్పు పట్టిన బెల్టు కదండీ.

      PS: కుదిరితే Roger & Me చూడండి (for an opposing viewpoint).

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. చపాతీ రోలర్ గుర్తు, టీ ఆర్ ఎస్ పార్టీ కారుని పోలి ఉండడంతో ఓటర్ల పొరపాటుకి బీజేపీ గెలిచింది. టీ ఆర్ ఎస్ ఓటమి పై నాయకుల స్పందన ప్రశంశనీయంగా ఉంది. ఈవీయం లపై పడి ఏడవలేదు.

    ReplyDelete
    Replies
    1. ఇదే తరహాలో గతంలో ఆటో, రోడ్ రోలర్ గుర్తుల వలన కూడా జరిగింది

      Delete